580 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

53చూసినవారు
580 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి బ్రీఫింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్