మండల స్థాయి గణిత పోటీలలో రాణించిన జగ్గ సాగర్ విద్యార్థులు

63చూసినవారు
మండల స్థాయి గణిత  పోటీలలో రాణించిన జగ్గ సాగర్ విద్యార్థులు
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గణిత ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం మండల స్థాయి గణిత ప్రతిభ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి మేకల చంద్రశేఖర్, పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర రావు హాజరైనారు. ఈ గణిత ప్రతిభ పోటీలలో మండల స్థాయిలో ప్రథమ బహుమతి జగ్గసాగర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాధించారు అన్నారు.

సంబంధిత పోస్ట్