దగ్దమైన టాటా మ్యాజిక్ వాహనం

1534చూసినవారు
దగ్దమైన టాటా మ్యాజిక్ వాహనం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో శనివారం రాత్రి ముదిరాజ్ కులానికి చెందిన జిన్నా శంకర్ అనే వ్యక్తి కి చెందిన టాటా మ్యాజిక్ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. గ్రామంలో గత కొంతకాలంగా గ్రామ ముదిరాజ్ కులస్తులకు ఇతర కులాలకు వివాదం నడుస్తోంది. బాధితుడు ఉపాధి నిమిత్తం టాటా మ్యాజిక్ ని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్