సిరిసిల్లలో పవర్ లూం క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను బుధవారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. దీంతోపాటు నేషనల్ హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నేతన్నలు కొనుగోలు చేసేందుకు అవసరమైన ముడిసరుకు డిపో యార్న్ డిపో ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.