కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోటకి చెందిన జ్యోతి అపోలో నర్సింగ్ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో(క్రిటికల్ కేర్)లో రక్తం అవసరమై ఉండగా మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయి బిల్ కలెక్టర్ సుంకే రామకృష్ణ
ఈ విషయం తెలుసుకొని వెంటనే స్పందించి రక్తదానం చేశారు.
పేషంట్స్ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడడం కోసం నేను ఇప్పటికి 21 సార్లు రక్తం దానం చేశానని, భవిష్యత్ లో కూడా ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా వచ్చి రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడడానికి ముందు ఉంటానని అన్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ ప్రయ పరిస్థితుల్లో 8897943398 కి సంప్రదించండి అని రామకృష్ణ తెలిపారు.