కాచిగూడ టూ పెద్దపల్లి రైలు తాత్కాలికంగా రద్దు

6314చూసినవారు
కాచిగూడ టూ పెద్దపల్లి రైలు తాత్కాలికంగా రద్దు
పెద్దపల్లి వద్ద ట్రాక్ మరమ్మత్తుల దృష్ట్యా కాచిగూడ- కరీంనగర్, నిజామాబాద్- కరీంనగర్ ల మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తేదీ 25-12-2022 నుండి 28-12-2022 వరకు రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులు గమనించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్