కరీంనగర్: ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశం

52చూసినవారు
కరీంనగర్: ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశం
ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా చేగుర్తి గ్రామానికి చెందిన బిజిలి శ్రీనివాస్ ని, ఉపాధ్యక్షులుగా గోపాలపూర్ గ్రామానికి చెందిన బిజిలి శ్యామ్ ని, సహాయ కార్యదర్శిగా మానుపాటి రవికి శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఎరుకల ప్రజల కోసం, ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడిగా సేవలందించాలని ఈ ఉత్తర్వులో కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్