బావిలో లారీ, ప్రాణాలు బ్రతికించుకున్న డ్రైవర్

4219చూసినవారు
బావిలో లారీ, ప్రాణాలు బ్రతికించుకున్న డ్రైవర్
గంగాధర మండలం వెంకటాయపల్లి ఊరి చివారు లో రాజస్థాన్ వెళ్తున్న మామిడి పళ్ల లారీ (RJ.21GC.1411) రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంబాన్ని గుద్దుకొని వెళ్లి బావిలోకి వెళ్లి పడింది, అప్రమత్తమైన లారి డ్రైవర్ ప్రాణాల తో తప్పించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్