అధికారులతో సమీక్ష సమావేశం

83చూసినవారు
అధికారులతో సమీక్ష సమావేశం
వర్షాకాలం దృష్ట్యా కరీంనగర్ పట్టణంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ద్వారా చేపడుతున్న చర్యలు అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన కార్యక్రమాలపై మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మేయర్ వై. సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి -హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ (అడిషనల్ కలెక్టర్) ప్రపుల్ దేశాయ్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్