అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం

2948చూసినవారు
అంగన్వాడి కోడిగుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆదివారం కోరుట్లలోని ఆకుల మన్విత అనే చిన్నారికి ఓ అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేసింది. చిన్నారికి కోడి గుడ్డును అందించేందుకు ఉడక బెట్టే క్రమంలో ఓ గుడ్డు బరువు తక్కువగా ఉండి తేడాగా ఉన్నట్లు తల్లిదండ్రులు గమనించారు. వెంటనే గుడ్డు పై పెంకు తొలచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది. దీంతో మన్విత తల్లిదండ్రులు విషయంను స్థానికులకు తెలుపగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్