నాగులపెట గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

1976చూసినవారు
నాగులపెట గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అసెంబ్లీ లో తెలంగాణ యువత కు 80039 ఉద్యోగ నోటిికేషన్లు ఇచ్చిన సందర్భంగా జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ అద్యక్షులు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాలతో బుధవారం నాగులపెట గ్రామం లో కేసిఆర్ చిత్ర పటానికి యువకులు పాలాభిషేకం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్