కోరుట్ల పట్టణం లో బ్రహ్మవైవర్త మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం

62చూసినవారు
కోరుట్ల పట్టణం లో బ్రహ్మవైవర్త మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞం
కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో మహాపురాణ ప్రవచన జ్ఞానయజ్ఞంలో భాగంగ తేదీ 01-01-2025 నుండి 07-01-2025 వరకు ప్రతి రోజు సా గం॥5. 30 ని॥ల నుండి గం॥ 6. 00 వరకు గర్రెపల్లి మహేశ్వర శర్మచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించబడునన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని బుధవారం సనాతన ధర్మప్రచార సమితి, జ్ఞాన యజ్ఞ నిర్వహణ కమిటి వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్