ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ని కలిసిన డి. ఐ. ఒ

59చూసినవారు
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ని కలిసిన డి. ఐ. ఒ
జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారిగా నూతనంగా నియామకం అయిన వెంకటేశ్వర్లు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, లెక్చరర్ విజయ్ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్