కోరుట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

47742చూసినవారు
కోరుట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్