ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

2206చూసినవారు
ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
మెట్ పల్లి, కోరుట్ల పట్టణంలో గురువారం రాత్రి ఒక్కసారిగా మారిన వాతావరణం. ఉరుములు మెరుపులు తో కూడి వేగంగా విస్తున్న గాలులు. ఈదురుగాలులకు మెట్పల్లి పట్టణ శివారులోని మహా లక్ష్మమ్మ ఆలయ సమీపంలో ని వంతెన పైన పడిపోయిన విద్యుత్ స్తంభాలు. పలుచోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం. దింతో అందాకారంలోకి పోయిన కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్