ఆనంద్ నగర్ ఆటో యూనియన్ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

473చూసినవారు
ఆనంద్ నగర్ ఆటో యూనియన్ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
కోరుట్ల పట్టణం ఆనంద్ నగర్ ఆటో యూనియన్ అధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆనంద్ నగర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు రఘునాథ్, క్యాషియర్ మధు, కోశాధికారి శేఖర్, నరేష్, రాజు, కిషోర్, సంగం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్