కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో సోమవారం ఉదయం చాణక్య పురుషుల పొదుపు సంఘం వార్షిక మహసభ నిర్వహించారు. సంఘం యొక్క 2023 సంవత్సరం ఆదాయ వ్యయాలు గణకులు కోమటిరెడ్డి ఆదిరెడ్డి చదివి వినిపించారు. అధ్యక్షుడు ఆసొద రాజు మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం సభ్యులు పాటుపడాలని కొరారు.