బిజెపి అందరి మంచి కోరే పార్టీ

79చూసినవారు
బిజెపి అందరి మంచి కోరే పార్టీ
బిజెపి అందరి మేలుకోరే పార్టీ అని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్న పార్టీ అని మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాషా అన్నారు. సోమవారం బిజెపి ప్రచారంలో భాగంగా కరీంపేట గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటున్న పార్టీ బిజెపి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్