ఇల్లంతకుంట: మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా

83చూసినవారు
ఇల్లంతకుంట: మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేట గ్రామంలో మున్నూరు కాపు సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఏనుగుల సుధాకర్ ను ఆదివారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఏనుగుల రవి, ప్రధాన కార్యదర్శి ఏనుగుల నరసయ్య, క్యాషియర్ గా కూస రవీందర్, ముఖ్య సలహాదారుగా గజే వెంకటేశం ఎన్నికైయ్యారు.

సంబంధిత పోస్ట్