కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం గణతంత్ర దినోత్సవ సందర్భంగా మాల సంఘం ఆధ్వర్యంలో మాజీ యంపిటిసి తూటిచెర్ల మదునమ్మ అధ్యక్షతన మాల సంఘం అధ్యక్షుడు ఎర్రల రాజు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు, మదుకర్, చందు, ఉదయ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.