ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలి

1158చూసినవారు
ఆకతాయిల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ సయ్యద్ సలీమ్ అన్నారు. మంగళవారం మంథని ప్రభుత్వ బాలికల కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఎవరైనా బాలికలను వేధిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. షీ టీం ఇంచార్జి, ఏఎస్సై మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఏమన్నా సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఎవరైనా ఇబ్బందులు పెడితే 6303923700 నే నంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్