ముత్తారం మండలం ఓడేడు గ్రామ అంగన్ వాడీ కేంద్రంలో గురువారం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్న ప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ రజిత, వివో బొమ్మిడి శిరీష, ఆశ వర్కర్లు సుజాత, సరిత, అంగన్ వాడీ ఆయా కనుకమ్మతోపాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.