పెద్దపల్లి లో అన్నదానం

1046చూసినవారు
పెద్దపల్లి లో అన్నదానం
లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ సాదుల వెంకటేశ్వర్లు బర్త్ డే సందర్బంగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా 250 మందికి అన్నదానం గురువారం నిర్వహించారు. పెద్దపల్లి జెండా చౌరస్తా వద్దా మీల్స్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా 250 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమం లో వెంకటేశ్వర్లు, శశాంక, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ లయన్ జయపాల్ రెడ్డి , వేల్పుల రమేష్, గంట్ల రాంచంద్రారెడ్డి , సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్