నేడు రెడవ శనివారం కావునా సబ్ స్టేషన్ మరమ్మత్తుల కారణంగా సుల్తానాబాద్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 09: 00 గంటల నుంచి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాబడును. కావున విద్యుత్ వినియోగదారుల విద్యుత్ అధికారులకు, సంస్థ కు సహకరించగలరు అని కోరారు.