లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 19, 19, 455 రూపాయలు సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేసి పేదల, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపే 287 అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసినoదుకు మల్టీపుల్ డిస్ట్రిక్ట్ 320 తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల స్థాయిలో లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు శశాంక కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి సెక్రటరీ లయన్ సాదుల వెంకటేశ్వర్లు కి బెస్ట్ సెక్రటరీ అవార్డు వరించింది.