ప్రభుత్వ ఆసుపత్రి లో అల్పాహార పంపిణి

354చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి  లో అల్పాహార పంపిణి
లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో మంగళవారం ఉచిత అల్పాహారం పంపిణి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి 320 G జిల్లా గవర్నర్ హనుమండ్ల రాజిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. అల్పాహార పంపిణి లో భాగంగా 150 మందికి అల్పాహార వితరణ చేసారు. హనుమండ్ల రాజిరెడ్డిమాట్లాడుతూ ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనీ అభిలాశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్