తెలంగాణ గవర్నర్ గా డాక్టర్ తమిలసై సౌందర రాజన్ పదవి స్వీకరించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు గా విజయవంతంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పెద్దపల్లి లోని స్థానిక జెండా చౌరస్తాలో పెద్దపల్లి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేశారు.