మాజీ సర్పంచులు అరెస్ట్

72చూసినవారు
మాజీ సర్పంచులు అరెస్ట్
మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని చలో సెక్రటేరియట్ ధర్నాకు బయలుదేరి వెళుతున్న మాజీ సర్పంచ్లను కాల్వ శ్రీరాంపూర్ మండల పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాసర్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి కాలం ముగిసిన కూడా బిల్లులు చెల్లించకుండా కాలయాపన ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్