మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

1202చూసినవారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
జూలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడూరి (ఆర్ట్) శ్రీనివాస్ మాతృమూర్తి కోడూరి యశోద ఇటీవల మరణించగా ఈ రోజు పెద్దకర్మ సందర్భంగా వారి అవసరాలకు గాను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ ఛైర్మెన్ నల్ల మనోహర్ రెడ్డి 5, 000/- రూపాయలు పంపించగా వాటిని బాధిత కుటుంబానికి అందజేసిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నాడెం మల్లారెడ్డి, మడ్లపల్లి శ్రీనివాస్, పాఠకుల అనిల్, తాటిపెళ్లి రాజలింగం, కోడూరి శ్రీధర్, కోడూరి సాంబయ్య , దీకొండ ఆంజనేయులు, బైరి భూమయ్య, కోడూరి ఆంజనేయులు, అమరగాని శ్రీకాంత్, బైరి శ్రీనివాస్, కోడూరి కార్తిక్, బైరి ప్రవీణ్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్