బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బిజెపి పెద్దపల్లి పట్టణ అధ్యక్షులుగా కావేటి రాజగోపాల్ ను శుక్రవారం నియమించారు. దీనికి సహకరించిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ కి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలార పర్వతాలకి బిజెపి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ కి కావేటి కృతజ్ఞతలు తెలిపారు.