పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ ను అభినందించిన రెడ్ క్రాస్ సభ్యులు

556చూసినవారు
పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ ను అభినందించిన రెడ్ క్రాస్ సభ్యులు
పెద్దపెల్లి కలెక్టరేట్ సముదాయం లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో సోమవారం అడిషనల్ కలెక్టర్ శ్రీ శ్యాం ప్రసాద్ లాల్ కి శుభాకాంక్షలు తెలిపిన రెడ్ క్రాస్ సభ్యులు. ప్రభుత్వ సర్వీస్ లో చేరి 28 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి అభినందించిన పెద్దపల్లి రెడ్ క్రాస్ చైర్మన్ కా వే టి రాజగోపాల్, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండల్ సభ్యుడు ఈవి శ్రీనివాసరావు, సభ్యులు నాడెం శాంతి కుమార్, గుండం శ్రీనివాస్, అశోక్ కుమార్, రైస్ మిల్ యజమానులు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్