నిరుపేద బాధితురాలికి నెలసరి మందులు పంపిణీ

353చూసినవారు
నిరుపేద బాధితురాలికి నెలసరి మందులు పంపిణీ
పెద్దపల్లి లోని తెలుగు వాడకు చెందిన గిన్ని లక్ష్మి పక్షవాతంతో గత కొన్ని నెలలుగా బాధపడుతూ హాస్పటల్లో చూపించు కొన్ని వాడటానికి మందులకు డబ్బులు లేని కడు బీదవారు. లయన్ కావేటి రాజగోపాల్ ని సంప్రదించడంతో స్పందించి మంగళవారం నెల రోజులకు సరిపడా రెండు వేల రూపాయల మందులు కొని ఇచ్చి సహాయం చేయడం జరిగింది. లక్ష్మి భర్త మల్లేశం కు మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్లు రామగిరి చంద్రమౌళి, మహమ్మద్ ఫహీం సమక్షంలో అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్