ఎలిగేడులో రైతు సంబరాలు

63చూసినవారు
ఎలిగేడులో రైతు సంబరాలు
రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ ఎలిగేడు మండల కేంద్రంలో శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎలిగేడు మండల రైతులు, రైతు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్