అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ను కలిసిన రెడ్ క్రాస్ సభ్యులు

382చూసినవారు
అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ను కలిసిన రెడ్ క్రాస్ సభ్యులు
పెద్దపల్లికి కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ను శుక్రవారం కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల భవిష్యత్ కార్యాచరణ గురించి రెండు మూడు రోజుల్లో చర్చిద్దామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. జిల్లా చైర్మన్ రాజగోపాల్, సెక్రటరీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు డివిఎస్ మూర్తి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్