పెద్దపల్లి: మాదిగలకు అన్యాయం చేస్తున్న సీఎం

63చూసినవారు
పెద్దపల్లి: మాదిగలకు అన్యాయం చేస్తున్న సీఎం
ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాల భర్తీతో మాదిగలకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ నాయకులు మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్