పెద్దపల్లిలో ఘనంగా జరుపుకున్న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

371చూసినవారు
పెద్దపల్లిలో ఘనంగా జరుపుకున్న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నందన గార్డెన్ వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలోని సీనియర్ ఫోటో గ్రాఫర్లు పల్లెర్ల ఉదయ్ గౌడ్, మైదం కొమురయ్య చెన్నూరి పవన్, గంధం గణపతి, గంధం శ్రీనివాస్ హరిణి సదయ్య , మురుగాని రాజేందర్ , అభిషేక్ , చింతల శ్రావణ్, కీర్తి అనిల్ ఫోటోగ్రఫీ మిత్రులకు సన్మానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్