అడుగడుగునా అంజన్నే... కొండగట్టుకు పాదయాత్రగా స్వాములు.

83చూసినవారు
అడుగడుగునా అంజన్నే... కొండగట్టుకు పాదయాత్రగా స్వాములు.
అండా దండా నీవుండాలని కొండగట్టుకు పాదయాత్రగా వస్తున్నామయ్యా అంజన్న స్వామి.! మదినిండా అంజన్న స్వామి మండల దీక్ష పూర్తిచేసుకుని బుధవారం రాత్రి గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం నుండి దీక్ష స్వాములు మాల విరమణ కోసం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్ర గా బయలుదేరారు. ఆలయ ముఖ్యఅర్చకులు మధుసూదచార్యులు, అర్చకులు శశిధరాచార్యులు, గిరిధరా చార్యులు స్వాములకు ఆశీర్వాదం ఇచ్చి పాదయాత్రను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్