కాలేశ్వరం బ్యారేజ్ పగుళ్లను పూడిపించండి: వెంకటరమణ

62చూసినవారు
కాలేశ్వరం బ్యారేజ్ పగుళ్లను పూడిపించండి: వెంకటరమణ
కాలేశ్వరం బ్యారేజ్ పగుళ్లను వెంటనే పూడిపించాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబుకి సోమవారం క్యాతం వెంకటరమణ చెన్నూరు అసెంబ్లీ ప్రభారి, గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో-కన్వీనర్ వినతి పత్రం అందజేశారు. కాలేశ్వరంలో కాసులకు కక్కుర్తి పడి గత ప్రభుత్వం గోదావరిపై నాణ్యత లేని ప్రాజెక్టు నిర్మించి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, వెంటనే పగుళ్లను పూడ్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్