కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన కోలేటి

73చూసినవారు
కెసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన కోలేటి
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలో భాగంగా ఆదివారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కెటిఆర్ లను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్