రామగుండం: అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: సీపీ

76చూసినవారు
రామగుండం: అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: సీపీ
ప్రజలకు అందుబాటులో ఉండి, విధులు నిర్వర్తించాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. గురువారం రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ను సీపీ తనీఖీ చేసారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీస్ లో స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించడంతోపాటు ఫిర్యాదులపై ఆరా తీశారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ రమేష్, సిఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్