గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వివిధ వర్గాల ప్రతినిధులు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు జెండా ఆవిష్కరణ చేసే స్వీట్లు పంచారు. క్లబ్ సభ్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎల్లప్ప, రాజేందర్, బంక రామస్వామి, అలాగే టిబిజికెఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాదాసు రామ్మూర్తి, వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గోన్నారు.