ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని, నారాయణపురం నిషేధిత గ్రామంగా ఉండడం సంతోషకరమన్నారు. మరుగుదొడ్లు ఇంకుడు గుంతలు నిర్మాణాలకు సహకరిస్తామన్నారు.