ఆటోను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

4701చూసినవారు
ఆటోను ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదడి బైపాస్ మున్నూరు కాపు సత్రం ముందు కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పక్కన ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. ఆటోలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్