రాజన్న ఆలయ సంస్కృత కళాశాలలో వైభవంగా జెండా పండగ

51చూసినవారు
రాజన్న ఆలయ సంస్కృత కళాశాలలో వైభవంగా జెండా పండగ
వేములవాడ రాజన్న ఆలయ సంస్కృత కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల మధ్యన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ ఈఈ రాజేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఏఈఓ లు జి. రమేష్ బాబు, జయకుమారి శ్రవణ్ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, పర్యవేక్షకులు లత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్