ప్రపంచ దేశాలు బాధ్యత వహించాలి: సిపిఐ

70చూసినవారు
ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం విషయమై వేములవాడ నియోజకవర్గ సీపీఐ పార్టీ ఇంచార్జి కడారి రాములు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తీవ్రవాదం పేరుతో జరుగుతున్న తీవ్రవాదం ఎక్కడున్నా దాన్ని నిర్ములించాలి కానీ, దాని పేరు చెప్పి సామాన్య జనాన్ని, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు కాకుండా, వారి జీవనం అస్తవ్యస్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాల పైన ఉందన్నారు.

సంబంధిత పోస్ట్