రాష్ట్రంలోనే మొదటి స్థానం

72చూసినవారు
రాష్ట్రంలోనే మొదటి స్థానం
వేములవాడ ఏరియా ఆసుపత్రి కాయకల్ప అవార్డుకు రాష్ట్రంలోనే మొదటి ఆసుపత్రిగా నిలిచింది. వేములవాడ ప్రాంత ప్రజలకు గత 3సంవత్సరాలు సేవలందిస్తున్న తరుణంలో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కాయకల్ప అవార్డును ప్రతి సంవత్సరం దక్కించుకోవడం విశేషం. రాష్ట్రంలో దాదాపుగా100 ఏరియా ఆసుపత్రులు ఉండగా మూడు అంచల విధానంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. వరుసగా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్