కథలాపూర్ మండలంలోని ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు పాడి పశువులు కోళ్లు యూనిట్ల మంజూరు కాగా ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దేశంలో ముందు ఉండాలని కోరారు. పాడి పశువులకు ఖచ్చితమైన ఇన్సూరెన్స్ చేపియాలని తెలిపారు.