గల్ఫ్ కార్మికులు, ఎన్నారైతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

82చూసినవారు
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఎన్నారై సెల్ నేతలు, గల్ఫ్ కార్మికులు ఆదివారం సన్మానించారు. దుబాయిలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. గతంలో ఎమ్మెల్యే, సీఎం లను కలవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు అందరిని స్వేచ్ఛగా కలుస్తున్నామని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్