రాజన్న హుండీ ఆదాయం వివరాలు

66చూసినవారు
రాజన్న హుండీ ఆదాయం వివరాలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం వివరాలు 1 కోటి, 88లక్షల, 69వేల, 697రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారం 360 గ్రాముల, 100 మిల్లి గ్రాములు రాగా వెండి 14 కిలోల, 150 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్