రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి శుక్రవారం చెరువు మత్తడి దూకడంతో మూలవాగులోకి జలకళ సంతరించుకుందని, మత్తడి దూకి మూలవాగు లోకి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు అధికంగా వస్తుందని రైతులు చెబుతున్నారు. మరో మూడు రోజులు పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.